Financial Tips: మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ 6 విషయాలను గుర్తుంచుకోండి.. ఆ తర్వాత బిందాస్..

ప్రైవేట్ రంగంలో పనిచేసే వారు తరచుగా ఉద్యోగాలు మారుతుంటారు. కొత్త ఉద్యోగంతో పాటు వారిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమంయలో ఉద్యోగం మారుతున్నప్పుడు ఏం చేయాలో కూడా తెలిసి ఉండాలి..

Sanjay Kasula

|

Updated on: Apr 26, 2023 | 6:36 PM

మీరు కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే.. కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు మనం ఉద్యోగం మారడంతో పాటు పూర్తి చేయవలసిన ఆర్థిక పనుల గురించి తెలుసుకుందాం..

1 / 8
ఉద్యోగం మారిన తర్వాత, పాత ఉద్యోగంలో తీసుకున్న జీతం, TDS గురించి మీ కొత్త కంపెనీకి తెలియజేయండి. దీనితో పాటుగా, మీ కొత్త కంపెనీ సరైన TDS మొత్తాన్ని తీసివేస్తుందని గుర్తుంచుకోండి.

2 / 8
నిపుణుల అభిప్రాయం ప్రకారం, సంవత్సరం మధ్యలో ఉద్యోగాలు మారినప్పుడు, మీ కొత్త కంపెనీకి ఫారమ్ 12B సమర్పించండి. ఇందులో మీ జీతం, పెట్టుబడికి సంబంధించిన పూర్తి సమాచారం నమోదు చేయబడుతుంది.

3 / 8
దీనితో పాటు, కొత్త కంపెనీలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి మీకు ఫారం 16 కూడా అవసరం. పాత కంపెనీలో ఆదాయ రుజువును సమర్పించిన తర్వాత కూడా కొత్త కంపెనీలో మళ్లీ అన్ని ఆదాయ రుజువులను సమర్పించండి. దీని తర్వాత, IT విభాగం  అవసరాన్ని బట్టి మీరు ఈ ఆదాయ రుజువును ఎక్కడైనా సమర్పించవచ్చు.

4 / 8
కంపెనీలు తమ ఉద్యోగులకు ఆరోగ్య బీమాను అందజేస్తాయి. సాధారణంగా ఈ కవర్ తన కుటుంబం, పిల్లలతో పాటు ఉద్యోగికి అందుబాటులో ఉంటుంది. కొత్త కంపెనీలో మీరు పొందుతున్న ఆరోగ్య బీమా ప్రయోజనాలను కూడా తెలుసుకోండి.

5 / 8
మీరు కొత్త కంపెనీలో చేరిన వెంటనే.. మీరు మీ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ UAN నంబర్‌ను కొత్త యజమానికి సమర్పించాలి. రెండు UAN నంబర్లు తర్వాత క్రియేట్ చేయబడవు. మీ PF జమను ట్రాక్ చేయడం సులభంగా మారుతుంది.

6 / 8
తరచుగా మారడం వల్ల కొత్త ఉద్యోగంలో ఎక్కువ జీతం వస్తుంది. ఇలా మీ జీతం పెరిగినట్లయితే.. మీ పాత రుణాలైన హోం లోన్స్, కారు లోన్స్, విద్యా రుణాలు, వ్యక్తిగత రుణాలు వంటి వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించండి.

7 / 8
జీతం పెరుగుదలతో మీరు మీ పెట్టుబడి పరిమితిని కూడా పెంచాలి. మీరు పన్ను రహిత రిటర్న్ పథకం కోసం చూస్తున్నట్లయితే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

8 / 8
Follow us
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..

పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..