ఎస్‌ఎంఎస్ ద్వారా.. మీరు ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా గ్యాస్ బుక్ చేయవచ్చు. గ్యాస్ ఏజెన్సీ పేరు, పంపిణీదారుడి పేరు, ఫోన్ నెంబర్, STD కోడ్, సిటీ కోడ్, IVRS నెంబర్‌ను నమోదు చేసి సదరు గ్యాస్ కంపెనీ నెంబర్‌కి ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు గ్యాస్ బుక్ అయినట్లుగా మెసేజ్ వస్తుంది. అనంతరం 24 గంటల్లో మీ ఇంటికి గ్యాస్ డెలివరీ వస్తుంది.