AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Earphones: మీరు ఇయర్స్‌ఫోన్‌ కొంటున్నారా.? రూ.1000 కంటే తక్కువ ధరల్లో మంచి హెడ్‌ఫోన్స్‌ ఇవే..!

Best Earphones: చాలా మంది ఇయర్స్‌ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి. ఎంత ధరలలో ఉంటాయి అనే విషయాలను బాగా సెర్చ్‌ చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో..

Subhash Goud
|

Updated on: Aug 08, 2021 | 12:49 PM

Share
చాలా మంది ఇయర్స్‌ఫోన్లను కొనేటప్పుడు ఏ కంపెనీకి చెందినవి బాగుంటాయి. ఎంత ధరలలో ఉంటాయి అనే విషయాలను బాగా సెర్చ్‌ చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో కొనేటప్పుడు రేటింగ్‌ను చూస్తుంటారు. వెయ్యి రూపాయల కంటే తక్కువ రేట్లలో బడ్జెట్‌ ఇయర్‌ఫోన్‌లు ఏమిటో చూద్దాం.

1 / 6
బోట్ బాస్‌హెడ్స్ 225: బోట్‌ కంపెనీకి చెందిన క్లాసిక్‌ ఇయర్‌ఫోన్లలో ఇది ఒకటి. మీ చెవులకు బాగా సరిపోయే విధంగా వీటి డిజైన్‌ చేశారు. సౌండ్‌ క్లారిటీ బాగా ఉంటుంది. వీటి ధర రూ. 399 మాత్రమే.

2 / 6
బోట్‌ బాస్‌ హెడ్స్‌ 242: ఈ ఇయర్‌ఫోన్స్‌ ఐపీఎక్స్‌ 4 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇన్‌ లైన్‌ మైక్‌తో వస్తుంది. తేలికగా ఉంటాయి. సౌండ్‌ క్లారిటీ కూడా బాగానే ఉంటుంది. వీటి ధర రూ. 399 మాత్రమే.

3 / 6
జెబీఎల్‌ సీ200ఎస్‌ఐ: సౌండ్‌, అకౌస్టిక్‌ పరికారాల్లో హర్మన్‌ కంపెనీకి చెందిన జెబీఎల్‌ ఎంతగానో పేరొందింది. ఈ ఇయర్‌ఫోన్స్‌ ప్రీమియం సౌండ్‌ క్వాలిటీని అందిస్తుంది. జెబీఎల్‌ సీ200ఎస్‌ఐ ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. వీటి ధర రూ.749.

4 / 6
రియల్‌మీ బడ్స్‌ 2 నియో: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ తన కంపెనీ నుంచి ఇయర్‌ఫోన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. రియల్‌మీ బడ్స్‌ టీపీయూ మెటిరియల్‌తో రూపొందించారు. రియల్‌మీ బడ్స్ 2  చెవులకు బాగా సరిపోయే విధంగా తయారు చేసింది కంపెనీ. క్లారిటీ ఆడియోను అందిస్తుంది. వీటి ధర రూ. 399.

5 / 6
బౌల్ట్ ఆడియో ప్రోబాస్ X1-WL అనేది వైర్‌లెస్ నెక్‌బ్యాండ్. బ్లూటూత్‌ 5.0 ఆధారంగా పనిచేస్తుంది. ఇది 12 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. X1-WL పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 1-2 రోజుల స్టాండ్‌బై టైమ్‌ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా  IPX5 రేటింగ్ కలిగి ఉంది. వీటి ధర రూ. 849.

6 / 6
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి

ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..

నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?

రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?

2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?

జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..

ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు