Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Savings Accounts: పొదుపు ఖాతాలపై అనేక బ్యాంకులు భారీగా వడ్డీని అందిస్తున్నాయి. సేవింగ్‌ ఖాతా తెరిచే వారికి మంచి లాభమే ఉంటుంది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ..

|

Updated on: Jun 10, 2021 | 6:54 PM

Savings Accounts: పొదుపు ఖాతాలపై అనేక బ్యాంకులు భారీగా వడ్డీని అందిస్తున్నాయి. సేవింగ్‌ ఖాతా తెరిచే వారికి మంచి లాభమే ఉంటుంది. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ప్రస్తుతం 3 శాతం నుంచి 3.5 శాతం వరకు సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే కనీస బ్యాలెన్స్‌ను రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఉంచాల్సి ఉంటుంది.

1 / 4
ఇక ఐడీబీఐ బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై 3 శాతం నుంచి 3.4 శాతం వార్షిక వడ్డీ అందిస్తోంది. కనీస బ్యాలెన్స్‌ రూ.500 నుంచి రూ.2 వేల వరకు  మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. అయితే అంత వడ్డీ వర్తిస్తుంది.

2 / 4
కెనరా బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలపై 2.90 శాతం నుంచి 3.20 శాతం వరకు వార్షిక వడ్డీ అందిస్తోంది. అయితే కనీస బ్యాలెన్స్‌ రూ.500 నుంచి రూ.1,000 మెయింటెన్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్‌ బ్యాంకులో వార్షిక వడ్డీ 2.9 శాతం. మినిమమ్‌ బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .2,500 వరకు మెయింటెన్ చేయాలి.

3 / 4
బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్స్ ఖాతాలపై  2.75 నుండి 3.20 శాతం వడ్డీ అందిస్తోంది. వార్షిక కనీస బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .2 వేల వరకు మెయింటెన్ చేయాల్సి ఉంటుంది. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.75 నుంచి 2.90% వడ్డీ అందిస్తోంది. కనీస బ్యాలెన్స్ రూ .500 నుంచి రూ .2 వేల వరకు ఉండాలి.

4 / 4
Follow us