మార్కెట్లోకి రాబోయే ఈ కారులో మారుతి ఆల్టోలో కంటే మెరుగైన ఫీచర్స్ ఉండేలా తయారు చేశారు ఈ కారు. ప్రస్తుతం ఆల్టో టాప్ మోడల్‌లో రూ.4,16,100 (ఎక్స్-షోరూమ్ ధర,నోయిడా)కు ఉంది. మారుతి ప్రతి వాహనాన్ని హియర్టెక్ ప్లాట్‌ఫామ్‌పైకి మారుస్తోంది. అటువంటి పరిస్థితుల్లో ఎస్-ప్రెస్సో ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మారుతి యొక్క కొత్త ఆల్టో హియర్‌టెక్ ప్లాట్‌కు మార్చుతోంది.