Bank Loan: క్రెడిట్ స్కోర్ 500 ఉంటే పర్సనల్ లోన్ పొందవచ్చా? ఈ విధంగా పెంచుకోండి!
Bank Loan: ఈ రోజుల్లో బ్యాంకు నుంచి రుణం కావాలంటే ముందుగా క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండటం చాలా ముఖ్యం. ఇది లేకుంటే మీరు బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణంతోపాటు ఇతర ఎలాంటి రుణాలు కూడా పొందేందుకు అవకాశం ఉండదు. మీరు గతంలో తీసుకున్న రుణాలు కానివ్వండి.. లేదా క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకుంటే మీ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. అందుకే క్రెడిట్ స్కోర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
