Gold Rates: దీపావళి నాటికి బంగారం ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? ఇప్పుడు గోల్డ్‌పై పెట్టుబడి మంచి పనేనా?

Gold Rates: గతేడాది ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు తర్వాత నేల చూపులు చూస్తు వచ్చాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ దీపావళి నాటికి మాత్రం బంగారం ధరల్లో..

|

Updated on: Jul 26, 2021 | 12:58 PM

గతేడాది ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు తాజాగా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. గత ఆగస్టులో తులం బంగారం ధర ఏకంగా రూ. 56 వేలకుపైగా పలికిన తులం బంగారం ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఒకానొక సమయంలో రూ. 46,500 కనిష్ట ధరకు పడిపోయిన విషయం తెలిసిందే.

1 / 5
ఇలా కనీవినీ ఎరగని రీతిలో బంగారం ధరలు పడిపోవడంతో. చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బంగారంపై పెట్టుబడులు పెట్టే వారు మాత్రం ధరలు మరింత తగ్గుతాయేమోనని భావిస్తున్నారు. దీంతో గోల్డ్‌పై ఇన్‌వెస్ట్‌మెంట్‌కు సంశయిస్తున్నారు.

2 / 5
కానీ నిపుణులు మాత్రం బంగారం ధర ఇంతలా తగ్గిన ఈ సమయంలోనూ గోల్డ్‌పై పెట్టుబడులు లాభదాయకమేనని చెబుతున్నారు. నిపుణుల అంచనా ప్రకారం దీపావళి నాటికి తులం బంగారం ధర రూ. 52,500కి చేరే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

3 / 5
నిపుణుల అభిప్రాయం ప్రకారం జులై నెలలో బంగారం ధర ఇంతలా తగ్గడానికి.. ఈ నెలలో వివాహాలు లేకపోవడమే కారణమని చెబుతున్నారు. ఇక అత్యంత తక్కువ సమయలోనే రూ. 46,500 ఉన్న తులం బంగారం రూ. 48,500 చేరుకోవడం గోల్డ్‌పై ఉన్న డిమాండ్‌కు నిదర్శనంగా చెప్పవచ్చంటున్నారు.

4 / 5
ఈ కారణంగానే దీపావళి నాటికి తులం బంగారం ధర కచ్చితంగా రూ. 52,500 వరకు చేరుకోవచ్చని నిపుణులు ధీమాగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాదంతా బంగారంపై పెట్టుబడులు పెట్టే వారికి ప్రతికూలంగా సాగిందని చెప్పాలి. కానీ ట్రెండ్ చూస్తుంటే రానున్న రోజుల్లో గోల్డ్‌ ధర కచ్చితంగా పెరగనుందని చెబుతున్నారు.

5 / 5
Follow us
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  

Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..

గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!

టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.

జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.

యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్

డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.

కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.

నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!

తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు