Bay Leaves: ఆకే కదా అని తీసి పారేయకండి.. వంద రోగాలు మాయం..

బిర్యానీ ఆకును కేవలం రుచి కోసం మాత్రమే వేసి వండుతారు అనుకుంటారు. అసలు బిర్యానీ ఆకుతో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. పలు దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేయడంలో బిర్యానీ ఆకు ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది..

|

Updated on: Nov 02, 2024 | 2:31 PM

బిర్యానీ ఆకు అనగానే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చేది బిర్యానీయే. ఎంత తిన్నా.. ఎన్ని సార్లు తిన్నా.. ఇంకా బిర్యానీ తినాలనిపిస్తూ ఉంటుంది. బిర్యానీ ఆకులను కేవలం బిర్యానీలో మాత్రమే వాడతారు అనుకుంటే పొరపాటే. బిర్యానీ ఆకులతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 5
బిర్యానీ ఆకులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు లభిస్తాయి. జీర్ణ క్రియ సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఈ ఆకు ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. గ్యాస్, కడుపులో నొప్పి, అజీర్తి, మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది.

2 / 5
ముఖ్యంగా డయాబెటీస్‌తో బాధపడేవారు ఈ ఆకుల కషాయం తాగితే.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఈ కషాయం తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుడుతుంది. దీంతో వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

3 / 5
అంతే కాకుండా చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. వలయాలు, మచ్చలు, గీతలు రాకుండా చేస్తుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. బిర్యానీ ఆకు నీటిని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. శ్వాస మార్గాలు కూడా క్లియర్ అవుతాయి.

4 / 5
బిర్యానీ ఆకును మరిగించిన నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా బయట పడొచ్చు. ఇది యాంటీ క్యాన్సర్ డ్రగ్‌లా పని చేస్తుంది. ల్యూకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

బిర్యానీ ఆకును మరిగించిన నీటిని ఉదయం పరగడుపున తాగడం వల్ల క్యాన్సర్ నుంచి కూడా బయట పడొచ్చు. ఇది యాంటీ క్యాన్సర్ డ్రగ్‌లా పని చేస్తుంది. ల్యూకేమియా, బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

5 / 5
Follow us