హీరోలకు మించిన ప్లానింగ్ లో దర్శకులు.. ఫుల్ బిజీగా ఉన్న టాలీవుడ్
హీరోలు మాత్రమే కాదు దర్శకులు కూడా పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను ఫైనల్ చేసేస్తున్నారు. అవసరమైతే ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్ బిజీగా కనిపిస్తోంది. ప్రజెంట్ పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్, ఆ తరువాత చేయబోయే సినిమాల విషయంలో ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
