AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: సోషల్ మీడియాకు దొరికిపోయిన సాయి పల్లవి

ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో తలదూర్చని సాయి పల్లవి ఫస్ట్ టైమ్ ట్రోలర్స్‌కు దొరికిపోయారు. గతంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలకు ఇబ్బందిగా మారాయి. ఏకంగా నేషనల్ లెవల్‌లో బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్స్‌. ఇంత రచ్చకు కారణమైన ఆ కామెంట్స్ ఏంటి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: Nov 02, 2024 | 1:58 PM

Share
ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో తలదూర్చని సాయి పల్లవి ఫస్ట్ టైమ్ ట్రోలర్స్‌కు దొరికిపోయారు. గతంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలకు ఇబ్బందిగా మారాయి. ఏకంగా నేషనల్ లెవల్‌లో బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్స్‌. ఇంత రచ్చకు కారణమైన ఆ కామెంట్స్ ఏంటి..?

ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లో తలదూర్చని సాయి పల్లవి ఫస్ట్ టైమ్ ట్రోలర్స్‌కు దొరికిపోయారు. గతంలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలకు ఇబ్బందిగా మారాయి. ఏకంగా నేషనల్ లెవల్‌లో బాయ్‌కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్స్‌. ఇంత రచ్చకు కారణమైన ఆ కామెంట్స్ ఏంటి..?

1 / 5
విరాటపర్వం సినిమాలో నక్సలైట్‌తో ప్రేమలో పడే పాత్రలో నటించిన సాయి పల్లవి, ఆ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా హింస గురించి మాట్లాడారు. ఆ కామెంట్సే ఇప్పుడు ఇంత రచ్చకు కారణమయ్యాయి.

2 / 5
'పాకిస్తాన్‌ ప్రజలకు మన ఆర్మీ టెర్రరిస్ట్‌లలా కనిపిస్తుంది. మనకు వాళ్ల ఆర్మీ అలా కనిపిస్తుంది. ఇక్కడ చూసే విధానం వల్ల అంతా మారిపోతుంది. అందులో ఎవరు రైట్‌, ఎవరు తప్పు అనేది చెప్పలేం' అన్నారు.

3 / 5
ఈ కామెంట్సే ఇప్పుడు సాయి పల్లవిని చిక్కుల్లో పడేశాయి. అమరన్‌ ప్రమోషన్స్‌కు ముందు నుంచే కొంత మంది నెటిజెన్స్ సాయి పల్లవిని టార్గెట్ చేశారు. డ్యామేజ్‌ కంట్రోల్ కోసం ఈ బ్యూటీ నేషనల్ వార్‌ మెమోరియల్‌లో నివాళి అర్పించినా... నెటిజెన్స్ మాత్రం ఈ బ్యూటీని క్షమించలేదు.

4 / 5
ప్రజెంట్ బాయ్‌కాట్‌ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్‌ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. మరి ఈ ట్రెండ్స్‌ అమరన్‌కు ప్లస్ అవుతాయా? మైనెస్ అవుతాయా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్