AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2024: ప్రియుడితో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న జబర్దస్త్ యాంకర్.. బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ పండగను అట్టహాసంగా జరుపుకొన్నారు. సామాన్యులతో సినీ ప్రముఖులు కూడ ఈ వేడుకల్లో భాగమయ్యారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు

Basha Shek
|

Updated on: Nov 02, 2024 | 1:27 PM

Share
 జబర్దస్త్ యాంకర్ సిరి హనుమంతు దీపావళి పండగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ వేడుకల్లో ఆమె బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా భాగమయ్యాడు.

1 / 5
 దీపావళి సందర్భంగా ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. అనంతరం తమ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2 / 5
 ప్రస్తుతం సిరి హనుమంతు, శ్రీహాన్ ల ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

3 / 5
 కాగా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సిరి హనుమంతు, శ్రీహాన్ కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి పలు టీవీ షోల్లోనూ సందడి చేశారు.

4 / 5
 ఇక బిగ్ బాస్ వ సీజన్‌లో  సిరి సందడి చేస్తే,  6వ సీజన్‌లో అలరించాడు శ్రీహాన్. వీరిద్దరూ ఓపెన్ గానే తమ ప్రేమ విషయాన్ని వెల్లడించారు.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?