Rashmika Mandanna: బీటౌన్ లో బిజీ బిజీ.. నేషనల్‌ క్రష్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్ క్యాష్ చేసుకుంటున్న రష్మిక

షార్ట్ స్పాన్‌లోనే సౌత్‌లో టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నార్త్ జర్నీలో ముందు కాస్త తడబడినట్టుగా కనిపించిన రష్మికకు ఇప్పుడు మాత్రం అన్నీ పాజిటివ్ సైన్సే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్‌ క్రష్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్ క్యాష్ చేసుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Nov 02, 2024 | 1:42 PM

షార్ట్ స్పాన్‌లోనే సౌత్‌లో టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నార్త్ జర్నీలో ముందు కాస్త తడబడినట్టుగా కనిపించిన రష్మికకు ఇప్పుడు మాత్రం అన్నీ పాజిటివ్ సైన్సే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్‌ క్రష్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్ క్యాష్ చేసుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.

షార్ట్ స్పాన్‌లోనే సౌత్‌లో టాప్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే నార్త్ జర్నీలో ముందు కాస్త తడబడినట్టుగా కనిపించిన రష్మికకు ఇప్పుడు మాత్రం అన్నీ పాజిటివ్ సైన్సే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నేషనల్‌ క్రష్ ఇమేజ్‌ను పర్ఫెక్ట్ క్యాష్ చేసుకుంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు.

1 / 5
కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ ఇమేజ్‌ అందుకున్నారు. ఆ హైప్‌తోనే నేషనల్ క్రష్‌ ఇమేజ్‌ సొంతం చేసుకొని బాలీవుడ్ మేకర్స్‌ను కూడా ఎట్రాక్ట్ చేశారు. అదే జోరులో బాలీవుడ్ మూవీస్‌ని కూడా లైన్‌లో పెట్టారు మన శ్రీవల్లి.

2 / 5
అమితాబ్ సినిమా గుడ్‌బైతో నార్త్ ఎంట్రీ ఇచ్చేసిన రష్మిక.. ఫస్ట్ మూవీతోనే నటిగా ఫుల్ మార్క్స్‌ కొట్టేశారు. గుడ్‌ బై తరువాత చేసిన మిషన్ మజ్ను కూడా ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయకపోవటంతో రష్మిక నార్త్ కెరీర్‌ డైలమాలో పడినట్టేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

3 / 5
కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ మరోలా ఉంది. యానిమల్ సక్సెస్‌ తరువాత రష్మిక బాలీవుడ్‌లోనూ మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు.రీసెంట్‌గా బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ సైన్‌ చేశారు ఈ బ్యూటీ. సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికందర్‌తో పాటు విక్కీ కౌషల్‌కు జంటగా చావా మూవీలో నటిస్తున్నారు.

4 / 5

తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ. లేటెస్ట్ సెన్సేషన్‌ ముంజ్య మూవీ దర్శకుడు ఆదిత్య సత్పోదర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'థమా' సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఆయుష్మాన్ ఖుర్రాన హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ దీపావళికి రిలీజ్‌ కానుంది.

5 / 5
Follow us
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!

మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?

అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!

ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!

రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..

హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు

ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..

135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..

మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..

ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?