Nayanthara: డ్యాక్యుమెంటరీగా నయనతార జర్నీ
లేడీ సూపర్ స్టార్ నయనతార రేర్ రికార్డ్ సెట్ చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సాధించిన ఓ రికార్డ్‌ను ఇప్పుడు నయనతార రిపీట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌తో సౌత్‌లో పాటు నార్త్‌లోనూ తన మార్క్ చూపించిన నయన్, ఇప్పుడు డిజిటల్‌లో అదే మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇండియన్ సినిమా ముఖ చిత్రాన్ని మార్చేసిన గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి ఘనతను డాక్యుమెంటరీ రూపంలో రిలీజ్ చేసింది ఓ ఓటీటీ సంస్థ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
