Poonam Bajwa: చీరకట్టులో కుందనపు బొమ్మలా మెరిసిన పూనమ్ బజ్వా..
మొదటి సినిమా తర్వాత అక్కినేని నాగార్జునతో బాస్ సినిమాలో, భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమాలతో సహా పలు తెలుగు చిత్రాలలో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆకట్టుకుంది ఈ భామ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
