Winter Fitness: చలి కాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ పనులు చేయండి..

ఈ కింద చెప్పిన విధంగా చేస్తే మీరు చలి కాలంలో కూడా ఫిట్‌గా ఉండొచ్చు. ఫిట్‌గా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరిగి.. ఎలాంటి వ్యాధులు త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. చిన్న టిప్స్ అయినా.. బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి..

|

Updated on: Nov 02, 2024 | 1:01 PM

చలి కాలం ప్రారంభమైంది. ఇతర కాలాలతో పోల్చితే చలి కాలంలో కాస్త బద్ధకంగా ఉంటుంది. ఉదయాన్నే లేవాలనిపించదు. ఏ పనులు చేయాలనిపించదు. ఎక్కువగా నిద్రించడానికి, ఖాళీగా కూర్చోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. దీని వలన మీ ఫిట్‌నెస్ పై ఎఫెక్ట్ పడుతుంది. అలాగే జబ్బులు కూడా త్వరగా ఎటాక్ చేస్తాయి.

1 / 5
చలి కాలంలో కూడా మీరు ఫిట్‌నెస్‌గా ఉండొచ్చు. సాధారణంగా చాలా మంది వింటర్ సీజన్‌లో వాకింగ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కానీ వింటర్ సీజన్‌లో వాకింగ్ చేయడం వల్ల చాలా సమస్యలను దూరం చేసుకోవచ్చు.

2 / 5
ఉదయం 7 లేదా 8 సమయంలో అయినా వాకింగ్ చేస్తే.. విటమిన్ డి బాగా అందుతుంది. ఈ సమయంలోనే మంచు కూడా తగ్గుతుంది. అలాగే చర్మ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మీలో ఫిట్ నెస్ కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

3 / 5
ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. బాడీ అంతా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఉదయం వాకింగ్, జాగింగ్ చేయడం కుదరని వాళ్లు సాయంత్రం అయినా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల బాడీ స్ట్రెచ్ అవుతుంది.

4 / 5
సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో త్వరగా భోజనం కంప్లీట్ చేయాలి. తేలికగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. గ్రీన్ టీ, సూప్స్ వంటివి తాగాలి. మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్స్ ‌కి దూరంగా ఉంటే మీరు ఫిట్‌గా ఉంటారు. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లో త్వరగా భోజనం కంప్లీట్ చేయాలి. తేలికగా అరిగే పదార్థాలు తీసుకోవాలి. గ్రీన్ టీ, సూప్స్ వంటివి తాగాలి. మసాలా పదార్థాలు, జంక్ ఫుడ్స్ ‌కి దూరంగా ఉంటే మీరు ఫిట్‌గా ఉంటారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.

5 / 5
Follow us
చలి కాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ పనులు చేయండి..

వేణుమాధవ్‌, ఉదయభానులతో ఉన్న ఈ అబ్బాయిని గుర్తు పట్టారా?

మార్చురీ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా.. వామ్మో..

మీ వాహనంలో పెట్రోల్‌ వేయిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

ప్రతిరోజూ ఉప్పు నీరు తాగితే జరిగేది ఇదే.. ఊహించలేని లాభాలు!

పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

ఆర్గానిక్ ఫుడ్స్‌ తినడం ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏం అంటున్నారంటే..

కేవలం రూ.1,198 రీఛార్జ్‌తో ఏడాది వ్యాలిడిటీ.. BSNL సూపర్ ప్లాన్

గిల్, పంత్ అర్ధ సెంచరీలు..లంచ్ బ్రేక్ కు టీమిండియా స్కోరు ఎంతంటే?

ఇండో-పాక్ యుద్ధంలో డేగ రూపంలో భక్తులను రక్షించిన అమ్మవారు..