పెళ్ళై, తల్లైనా.. తగ్గేదే లే..! ఈ అమ్మడి అందం ముందు ఏ యంగ్ హీరోయిన్ పనికిరాదేమో..!

ప్రణీత నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేదు. దాంతో ఈ అమ్మడు. సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో.. అలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 1:28 PM

టాలీవుడ్ లో బాపు బొమ్మ అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రణీత శుభాష్. ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో పాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏం పిల్లో ఏం పిల్లోడో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 

1 / 5
ఆతర్వాత బావ సినిమాతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతోనే ప్రణీత సుభాష్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆఫర్స్ కూడా అందుకుంది ఈ భామ. హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించింది ఈ చిన్నది. కానీ అంతగా సక్సెస్ కాలేదు. 

2 / 5
ప్రణీత నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేదు. దాంతో ఈ అమ్మడు. సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో.. అలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

ప్రణీత నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేదు. దాంతో ఈ అమ్మడు. సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో.. అలాగే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

3 / 5
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయిన ప్రణీత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న ప్రణీత సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకట్టుకుంటుంది. 

4 / 5
రెగ్యులర్ గా తన ఫ్యామిలీ ఫొటోలతో పాటు తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది ఈ వయ్యారి. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫొటోల్లో ప్రణీత నిజంగా బాపు బొమ్మలా మెరిసింది. 

5 / 5
Follow us