Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiran Abbavaram: రహస్యతో పెళ్లికి.. కిరణ్‌ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా ??

Kiran Abbavaram: రహస్యతో పెళ్లికి.. కిరణ్‌ తీసుకున్న కట్నం ఎంతో తెలుసా ??

Phani CH

|

Updated on: Nov 02, 2024 | 9:43 AM

సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా ఎదిగిన వాళ్లలో కిరణ్ అబ్బవరం ఒకడు. రీసెంట్‌గా ఈయన పాన్ ఇండియా మూవీ క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎట్ ప్రజెంట్ పాజిటివ్‌ టాక్‌తో.. మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నాడు. దాంతో పాటే.. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో తన ప్రేమాయణం, పెళ్లి గురించి మాట్లాడిన కిరణ్‌ అబ్బవరం..

తను తీసుకున్న కట్నం గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశాడు. ఎట్ ప్రజెంట్ ఆ మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ హీరో. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ‘ఎంత కట్నం తీసుకున్నావు? అన్న ప్రశ్నకు ‘నేను కట్నం తీసుకోలేదంటూ చెప్పాడు కిరణ్‌. అంతేకాదు తకసలు అలాంటివి ఇష్టం ఉండవన్నాడు. కాకపోతే వాళ్ల కూతురికి ఏమైనా నచ్చితే పెట్టుకోవచ్చు.. అది వాళ్ల ఇష్టం అంటూ.. చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు ఈ యంగ్ హీరో. అయితే కిరణ్‌ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dulquer Salmaan: తన లవ్‌ స్టోరీ చెబుతూ సిగ్గు పడిన హీరో

బ్రహ్మంగారు చెప్పినట్టే చింత చెట్టుకు పారుతున్న కల్లు

ఆ స్కూలు మొత్తానికీ స్టూడెంట్‌ ఒక్కరే.. టీచర్ ఒక్కరే !!

పెట్రోల్‌ బంకులో లైటర్‌ వెలిగించిన ఆకతాయిలు.. ఆ తర్వాత ??

కంటి కింద కొబ్బరి నూనెతో మసాజ్‌.. ఫలితం ఎలా ఉంటుందో తెలుసా !!