Biryani Cooking Tips: ఇంట్లో చేసే బిర్యానికి రెస్టారెంట్ రుచి రావాలంటే.. ఈ 5 ట్రిక్స్ ఫాలో అవ్వాలి
బిర్యానీ పేరు వింటేనే ఆకలి మరికొంత పెరుగుతుంది. బిర్యానీని ఇష్టపడని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. అయితే బిర్యానీ రెగ్యులర్‌గా తినడం మంచిదేనా? అంటే.. రోజూ బయట తినడం మంచిది కాదు. వెజ్ బిర్యానీ అయినా, చిల్లీ చికెన్ బిర్యానీ అయినా ఇంట్లో తయారుచేసినది తింటే ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదు. తరచూ రెస్టారెంట్ బిర్యానీ తింటే ఆరోగ్యం షెడ్డుకు వెళ్లడం గ్యారెంటీ..