Bhetki Macher Recipe: చేపలతో అదిరిపోయే స్నాక్స్.. ఇలా చేశారంటే పిల్లలు ఇష్టంగా తింటారు
చలికాలంలో నోటికి రుచిగా ఉండే స్నాక్స్ తినాలని అనిపిస్తుంది. అయితే ఈ కాలంలో ఆహార ఎంపిక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏది పడితే అది తింటే ఆహారం వేగంగా జీర్ణం అవ్వదు. ఈ కాలంలో ఆహ్వానాలు, పార్టీలు, పిక్నిక్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది స్నేహితులు భోజనానికి వస్తారు. వీరికి వెరైటీగా మొగలాయ్ స్నాక్స్ తినిపించండి. ఇవి నోటికి రుచిగా ఉండటమేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. దీనిని ఎలా తయారు చేస్తారంటే.. మొఘలాయ్ రిసిపిని బెట్కీ ఫిష్ ఫిల్లింగ్‌తో తయారు చేసుకోవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
