Phool Makhana: పాలలో మఖానా కలిపి తాగితే ఇలాంటి అద్భుతమైన ప్రయోజనాలన్నీ మీ సొంతం..!
ఫాక్స్ నట్స్ పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీనిని ఎక్కువగా తింటారు. మఖానాను పాలలో లేదా పాలతో కలిపి నానబెట్టి తింటారు. ఇది ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇది శరీరం, ఎముకలను బలపరుస్తుందని చెబుతారు. మఖానాను పాలతో కలిపి తింటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఉపవాస సమయంలో, డయాబెటిక్ రోగులు, బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్న మహిళలు కూడా చక్కెర లేకుండా పాలతో మఖానాను తీసుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. పూర్తి బెనిఫిట్స్ తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
