Diabetes: డయాబెటిస్ వారు బ్లాక్కాఫీ తాగితే ఏమవుతుంది?నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి హానికరం అని ఒక అపోహ ఉంది.. కానీ అది నిజం కాదు. జిమ్‌కి వెళ్లే ముందు దీన్ని తాగడం వల్ల శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీలో కెఫిన్ ఉంటుందని, ఇది జీవక్రియను పెంచుతుందని, శరీర కొవ్వును తగ్గిస్తుందని చాలా మంది నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా, ఇది వ్యాయామం చేసేటప్పుడు శక్తిని నిర్వహిస్తుంది. ఇది బరువును కూడా నియంత్రిస్తుందని చెబుతున్నారు. అయితే, డయాబెటిస్ ఉన్నవారు బ్లాక్ కాఫీ తాగితే ఏమౌతుందో తెలుసా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
