జీలకర్రలో విటమిన్లు, మినరల్స్, సాల్ట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. జీలకర్ర కడుపు సమస్యలను చాలా వరకు నయం చేస్తుంది. జీలకర్ర జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఒక స్పూన్ జీలకర్ర గింజలను.. ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి, ఆ నీటిని చల్లార్చి గోరువెచ్చగా తాగితే ఆరోగ్యానికి మేలు జురుగుతుంది.