Beer Not Bad for you: బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? అసలిది ఆరోగ్యానికి మంచిదేనా..
నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే చాలు అక్కడ బీర్ పార్టీ కచ్చితంగా ఉంటుంది. ఇక వీకెండ్ పార్టీలు, నైట్ అవుట్‌లు.. అబ్బో లిస్ట్ కాస్త పెద్దదైనా కుర్రకారు ఓ చోట చేరితే బీర్ సిప్ చేయకుండా ఉండలేరు. బీరులో 4 నుంచి 6 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా బీర్‌లో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఫాస్పరస్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. మరైతే బీర్ ఆరోగ్యానికి మంచిదా? లేదా హానికరమా? అనే అనుమానాలు వస్తున్నాయి కదా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
