AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదటిసారి బ్యూటీ కేర్ తీసుకునే వాళ్ళు వీటిని ఫాలో అవ్వండి.. మెరిసే అందం మీ సొంతం!

అమ్మాయిలు ఎక్కువ అందం మీద ఆసక్తి చూపుతుంటారు. నలుగురు, ముగ్గురు ఒక చోట చేరితే చాలు వాళ్ళు చెప్పుకునే మాటలు సగం అందం గురించే ఉంటాయి. ఒకర్ని చూసి ఇంకొకరు ఫాలో అవుతుంటారు. అయితే, మొదటి సారి బ్యూటీ మీద కేర్ తీసుకునే అమ్మాయిలు ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

Prasanna Yadla
|

Updated on: Jan 21, 2026 | 4:37 PM

Share
అధికంగా నీరు త్రాగాలి : అమ్మాయిలు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్ళను తీసుకోవాలి. అయితే, మొదటిసారి నీరు త్రాగడం కష్టం. ఉదయం నిద్ర నుంచి  మేల్కొన్న తర్వాత రెండు గ్లాసులు నీరు తాగితే స్కిన్ హైడ్రేట్ అవుతుంది.

1 / 5

ఆరోగ్యకరమైన ఆహారం : బయట ఫుడ్స్ ను పూర్తిగా దూరం పెట్టండి. అందంగా మారాలంటే కొన్ని రోజులు కఠినంగా ఉండాలి. మనం తీసుకునే చిన్న ఆహారం కూడా కూడా మన ముఖం పై ప్రభావం చూపుతుంది. కాబట్టి బయట ఫుడ్స్ కు బదులు ఆరోగ్యకరమైన పండ్లను తీసుకోవడం అలవాటు చేసుకోండి.

2 / 5
బ్యూటీ ప్రొడక్ట్స్ : మీరు మొదటి సారి మీ ముఖానికి ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్ వాడే ముందు ఒకటికి రెండు సార్లు  చెక్ చేసుకోండి. ఎందుకంటే, మీరు వాడిన ప్రోడక్ట్ మీ ముఖానికి పడకపోతే నల్ల మచ్చలు వస్తాయి. అప్పుడు ఉన్న అందం కూడా పోతుంది. కాబట్టి, వైద్య నిపుణుల సలహా మేరకు వాడటం మంచిది.

3 / 5
నిద్రలేమి సమస్య : నిద్రలేమి సమస్య చర్మం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.  కాబట్టి రోజుకు 8 గంటల నిద్ర చాలా అవసరం. అప్పుడు మీ స్కిన్  తాజాగా ఉంటుంది. అలాగే మీరు సమయానికి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యమని అస్సలు మర్చిపోకండి.

4 / 5
 మీ ముఖాన్ని ఎక్కువగా తాకవద్దు : మీ ముఖాన్ని ఎక్కువగా  తాకడం వలన బ్యాక్టీరియా, క్రిములు వ్యాపించి చర్మం పొడిబారేలా చేస్తుంది. అలాగే వాటి వలన ముడతలు, మొటిమలు, నల్ల మచ్చలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ముఖాన్ని శుభ్రపరిచే ముందు కూడా జాగ్రత్తగా ఉండండి.

5 / 5
మొదటిసారి బ్యూటీ కేర్ తీసుకునే వాళ్ళు వీటిని ఫాలో అవ్వండి..

తగ్గేదే లే అంటున్న సీనియర్ స్టార్లు.. దూకుడు మాములుగా లేదుగా

7వ తరగతి, ఇంటర్‌ అర్హతతో.. తెలంగాణ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు

స్మోకీ ఫ్లేవర్‌తో దేశీ తందూరి.. పాన్‌పైనే రెస్టారెంట్ స్టైల్ చికె

గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో త్వరలోనే కొత్త ప్లైఓవర్ నిర్మాణం!

శస్త్రచికిత్స, నొప్పి లేకుండా క్యాన్సర్ చికిత్స..!

రోజు రోజుకు థియేటర్స్ పెరుగుతున్నాయి..
రోజు రోజుకు థియేటర్స్ పెరుగుతున్నాయి..
కేవలం ఒక నెలలోనే లక్షకుపైగా పెరిగిన వెండి.. 14 నెలల్లో ఎంత ?

వైసీపీ అధినేత జగన్‌ కీలక నిర్ణయం.. మళ్లీ పాదయాత్రకు సిద్ధం!

ఈ 5 విషయాలను గుర్తుంచుకోండి.. శత్రువు ఎంతటివాడైనా లొంగిపోతాడు