Sunscreen Mistakes: వేసవి కాలం అయినా, వర్షాకాలం అయినా ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి ముఖంపై, మెడ, చేతులపై సన్‌స్క్రీన్‌ను అప్లై చేస్తారు. ఇది సూర్యుడి నుంచి వెలువడే హానీకరమైన UV కిరణాల నుంచి రక్షిస్తుంది. అయితే, ఈ సన్ స్క్రీన్ సరిగా అప్లై చేయకపోవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.