AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Price: భయపెట్టిస్తున్న టమాటా.. కిలో ధర రూ. 250.. ఎక్కడో తెలుసా..

మార్కెట్‌లో కూరగాయల ధరలు భయపెట్టిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధర గుండె దడ పుట్టిస్తోంది. పెరిగిన ధర కారణంగా ప్రజలు మార్కెట్‌వైపు చూడటం తగ్గించారు. దుకాణాదారులు సైతం మార్కెట్ తగ్గిందని చెబుతున్నారు.

Shiva Prajapati
|

Updated on: Jul 08, 2023 | 7:34 AM

Share
మార్కెట్‌లో కూరగాయల ధరలు భయపెట్టిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధర గుండె దడ పుట్టిస్తోంది. పెరిగిన ధర కారణంగా ప్రజలు మార్కెట్‌వైపు చూడటం తగ్గించారు. దుకాణాదారులు సైతం మార్కెట్ తగ్గిందని చెబుతున్నారు.

మార్కెట్‌లో కూరగాయల ధరలు భయపెట్టిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధర గుండె దడ పుట్టిస్తోంది. పెరిగిన ధర కారణంగా ప్రజలు మార్కెట్‌వైపు చూడటం తగ్గించారు. దుకాణాదారులు సైతం మార్కెట్ తగ్గిందని చెబుతున్నారు.

1 / 6
దేశ వ్యాప్తంగా టమాటా ధర వినియోగదారుల మాడు పగలగొడుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌లో టమాట ధర రికార్డులను బ్రేక్ చేస్తోంది. దేశంలోనే అత్యంత ఎక్కువ ధర పలుకుతోంది. డబ్బు ఉన్నవారే టమాటా కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. ఉత్తరాఖండ్‌లో టమాటా ధర రూ.200 దాటింది.

2 / 6
ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో కిలో టమాటా ధర రూ.250 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఉత్తరకాశీ జిల్లాలో టమాట కిలో రూ.180 నుంచి రూ. 200 విక్రయిస్తున్నారు. 250 గ్రాములకు మించి టమాటా కొనుగోలు చేయలేకపోతున్నారు ప్రజలు. ఇంకా విచిత్రమేంటంటే.. పెరిగిన ధర కారణంగా టమాటా దోపిడీ జరుగుతోంది.

3 / 6
టమాటా ధర పెరగడంతో తమ ఆదాయం తగ్గిపోయిందని దుకాణదారులు చెబుతున్నారు. వినియోగదారులు టమాట కొనుగోలు చేయడం లేదని, ఫలితంగా మార్కెట్ పడిపోయిందని వాపోతున్నారు. గంగోత్రి, యమునోత్రిలో టమాట కిలో రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయిస్తున్నారు. టమాటా ధర పెరగడానికి వర్షాలు కూడా కారణం అని చెబుతున్నారు.

4 / 6
వర్షం కారణంగా టమాటా పంట నాశనమైందని, దాని ఉత్పత్తి తగ్గడంతో ధరలు భారీగా పెరిగిపోయాయని ప్రజలు వాపోతున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో చెన్నైలో టమోటా కిలో రూ.100 నుంచి 130 వరకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరల నుంచి సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తమిళనాడు సీఎం స్టాలిన్.. చెన్నైలోని రేషన్ షాపుల్లో కిలో రూ.60 చొప్పున టమాటాలను విక్రయిస్తున్నారు.

5 / 6
విశేషమేమిటంటే.. దేశం మొత్తానికి టమాటాలను సరఫరా చేస్తున్న కర్ణాటక రాష్ట్రంలో ధరలు భారీగా పెరిగాయి. బెంగళూరులో టమాటా కిలో రూ.110 నుంచి 120 వరకు విక్రయిస్తున్నారు.

6 / 6
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?

మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే

రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం

ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్

కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!

బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!

భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్

చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!

ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం