Glowing skin tips: ఖరీదైన క్రీమీలు, లోషన్స్ అవసరం లేదు..! ముఖకాంతి పెరగాలంటే ఇంటి ముందున్న ఈ ఆకు చాలు..
అలోవెరా మన చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలోవెరా జెల్‌ని చర్మ సంరక్షణలో, జుట్టు ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. అలోవెరా జెల్ ను సరైన పద్ధతిలో ముఖానికి రాసుకుంటే మార్కెట్ లో లభించే ఖరీదైన క్రీములు, లోషన్లు వాడాల్సిన అవసరం ఉండదు. ఈ జెల్‌ని ఉపయోగించి 3ఫేస్ మాస్క్‌లను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం ద్వారా చర్మ కాంతిని పెంచుకోవచ్చు. అలోవెర్ జెల్ అనేది నేచురల్ మాయిశ్చరైజర్. దీంతో ఫేస్‌కి మసాజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. సహజ కాంతి వస్తుంది. దీని వల్ల ముఖంలో బ్రైట్‌గా మారుతుంది. అందంగా మారుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




