Beauty Tips: మీ చర్మాన్ని కాంతివంతంగా చేసే అద్భుతమైన జ్యూస్‌లు
క్యారెట్ వంటి కూరగాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మం మృదుత్వాన్ని మెరుగుపరుస్తుంది. ముడతలను తగ్గిస్తుంది. కూరగాయలు, పండ్ల రసాలను ఎలా తీసుకోవాలి. మన చర్మానికి ఏ రసం ఉపయోగపడుతుందో ఇక్కడ సమాచారం ఉంది. బీట్‌రూట్ విటమిన్లు, బీటాలైన్‌లు సమృద్ధిగా ఉంటాయి. బీట్‌రూట్ యాంటీఆక్సిడెంట్ రక్షణను పెంచుతుంది. అలాగే, ఇది ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షిస్తుంది. బీట్‌రూట్ జ్యూస్..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
