బాత్రూంలో వెంటిలేషన్ లేకపోతే దుర్వాసన వస్తుంది. కాబట్టి బాత్రూంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. బాత్‌రూమ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోకపోతే దుర్వాసన వస్తుంది. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత, దానిని నీటితో శుభ్రం చేసి, బాత్రూమ్ కిటికీలు, తలుపులు తెరచి ఉంచుకోవాలి. వెలుతురు, గాలిని లోపలికి వెళ్లి, చెడు వాసనను తొలగిస్తుంది.