Skin Care Tips: బేకింగ్ సోడాతో చర్మ సమస్యలు పరార్.. ఇలా చేయండి చాలు చర్మం మెరిసిపోతుంది..
బేకింగ్ సోడాను సాధారణంగా వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అలాగే పిండివంటలు చేస్తున్నప్పుడు బేకింగ్ సోడాను తప్పకుండా వాడుతుంటారు. కేవలం వంటకాలకు మాత్రమే కాకుండా చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా బేకింగ్ సోడా ఎక్కువగా ఉపయోగడుతుంది. చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బేకింగ్ సోడా సహయపడుతుంది. ఇది చర్మానికి పోషణతోపాట స్క్రిబ్బింగ్ కోసం కూడా ఉపయోగిస్తారు. ఈ బేకింగ్ సోడాను సరైన విధంగా ఉపయోగించకపోతే చర్మ సమస్యలు తగ్గకుండా .. చర్మం మరింత పొడిబారుతుంది. అందుకే బేకింగ్ సోడా ఉపయోగించే ముందు కొన్ని చిట్కాలను తెలుసుకోవాలి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
