AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chapati Pindi: చపాతీ పిండిని ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి తిరిగి వాడుతున్నారా? మీ ఆరోగ్యం డేంజర్‌లో పడినట్టే..!

నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌ని గడుపుతున్నారు. హడావిడి జీవనశైలి కారణంగా చాలా మంది సాయంత్రం రాత్రివేళలోనే రేపటి కోసం కావాల్సిన అల్పాహారం తయారు చేసుకుంటారు. అదే సమయంలో చాలా మంది రాత్రిపూట పిండిని పిసికి ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ, పిసికిన పిండిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దానిపై బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయని మీకు తెలుసా? ఇలా ఫ్రిజ్‌లో నిల్వచేసిన పిండితో చేసిన చపాతీలు తినటం వల్ల కలిగే నష్టాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Aug 05, 2025 | 8:55 PM

Share
తడిపిన పిండిని ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది రాత్రంతా పిండిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు. నిజానికి పిండిని పిసికి ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల దానిలోని పోషకాలు నశిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

1 / 5
పిండిని ముందుగానే తడిపి ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఆ పిండి మీద బ్యాక్టీరియా, ఫంగస్ త్వరగా వ్యాపిస్తాయని చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.  ఆ పిండితో చేసిన చపాతీలు తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వికారం తరచుగా వాంతులు అవ్వడం వంటివి కనిపిస్తూ ఉంటాయి.

2 / 5
రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచిన పిండితో చేసిన రోటీ తినడం వల్ల జ్వరం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. పేగుల్లోని మంచి బాక్టీరియాకు హాని కలుగుతుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థకు విపరీతమైన ముప్పును తెచ్చిపెడుతుంది. విరేచనాలు పొట్ట ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

3 / 5
ఫ్రిజ్‌లో ఉంచిన చపాతీ పిండి త్వరగా పేగు ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఈ పేగులలో బ్యాక్టీరియా, మైక్రోబయోటా సమతుల్యత చెదిరిపోవచ్చు. దీనివల్ల మిమ్మల్ని దీర్ఘకాలం పాటు వేధించే సమస్యలు వస్తాయి. కాబట్టి, మీరు పిసికిన పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే, దానిని 2 గంటల్లోపు మాత్రమే వాడండి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో చుట్టుపక్కల బ్యాక్టీరియా త్వరగా ఆకర్షితులవుతాయి.

4 / 5
కాబట్టి ఈ సమయంలో పిండిని ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచవద్దు. వర్షాకాలంలో మీరు రోటీ తినాలనుకున్నప్పుడల్లా, తాజా పిండితో చేసిన రోటీ తినడం ఉత్తమం. కాబట్టి పిండిని ఎక్కువసేపు నిల్వ చేయకుండా ఫ్రెష్ గా కలిపి చపాతీలు చేసుకోవడం మంచిది. ఇలా చేస్తే చపాతీలు రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.

5 / 5
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ