Telugu News Photo Gallery Are you keeping chapati dough in the fridge? these things are for you, check here is details
Health Tips: ఫ్రిజ్‌లో చపాతీ పిండి పెడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
సాధారణంగా మీరు తినే కూరలు వంటివి మిగిలిపోతూ ఉంటే వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. కొంత మంది అనవసరం అయినవి కూడా ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెడతారు. వాటిల్లో చపాతీ పిండి కూడా ఒకటి. కానీ ఫ్రిజ్‌లో చపాతీ పిండి పెట్టడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఫ్రిజ్‌లో పెట్టిన చపాతీ పిండితో చపాతీలు చేసుకుని తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఫ్రిజ్‌లో పెట్టిన చపాతీ పిండిలో ఈజీగా బ్యాక్టీరియా పెరుగుతుంది. వీటిని తినడం వల్ల కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి..