AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BHIM యాప్‌ వాడేవారికి అలర్ట్.. ఈ కొత్త ఫీచర్లను గమనించారా..?

గూగుల్ పే, ఫోన్ పే లాంటి ప్రైవేట్ యూపీఐ యాప్స్‌కు పోటీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NPCI భీమ్ యూపీఐ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2016 నుంచి ఈ యాప్ ఉండగా.. దేశంలోనే లక్షల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ఇటీవల పలు ఫీచర్లను ఇందులో జోడించారు.

Venkatrao Lella
|

Updated on: Dec 16, 2025 | 3:50 PM

Share
బీమ్ 3.0 వెర్షన్‌ను దశలవారీగా ఎన్పీసీఐ విడుదల చేస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇతర యూపీఐ ప్లాట్‌ఫామ్స్‌కు పోటీగా కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకర్షిస్తోంది.

1 / 5
ఇక స్పెండ్ అనలిటికల్స్ అనే ఫీచర్ కూడా వచ్చింది. మనం వేటికో ఎంత ఖర్చు చేశామో అనాలసిస్ చేసి ఒక డేటా ఇస్తుంది. దీని ద్వారా ఒక నెలలో మనం దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుసుకుని బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే యాక్షన్ నీడెడ్ అనే ఫీచర్ ద్వారా బీమ్ యాప్‌తో లింక్ అయిన పెండింగ్ బిల్స్‌ను టాస్క్ అసిస్టెంట్ గుర్తు చేస్తుంది.

2 / 5
ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో బిల్లులను స్పిట్ చేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఖర్చులను డివైడ్ చేసుకుని నేరుగా వారి నుంచి పేమెంట్స్ స్వీకరించవచ్చు. ఇక ఫ్యామిలీ మోడ్ అనే ఫీచర్ ద్వారా.. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒకేచోట చేర్చుకోవచ్చు. దీని వల్ల ఖర్చులను అందరూ ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవచ్చు.

3 / 5
అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) బీమ్(BHIM) యూపీఐ యాప్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 2016లో ప్రధాని మోదీ దీనిని లాంచ్ చేయగా.. అప్పటినుంచి పలు మార్పులు చేశారు. ఇటీవల బీమ్ 3.0 వెర్షన్‌ను విడుదల చేశారు. ఇందులో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.

4 / 5
ఈ రోజుల్లో దాదాపు నగదు లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతున్నాయి. యూపీఐ యాప్స్ రాకతో డిజిటల్ లావాదేవీలు మరింతగా పెరిగాయి. రోడ్ల పక్కన కనిపించే స్ట్రీట్ షాపులు నుంచి పెద్ద షాపింగ్స్ మాల్స్ వరకు అన్నీ చోట యూపీఐ స్కానర్ల ద్వారా పేమెంట్ స్వీకరిస్తున్నారు. సెకన్లలోనే సులువుగా ఎక్కడైనా పేమెంట్ చేసే సౌకర్యం రావడంతో రికార్డ్ యూపీఐ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి.

5 / 5