Srinagar Historical Places: మీరు చరిత్ర ప్రేమికులా.? శ్రీనగర్లో ఈ ప్రదేశాలు చూడాల్సిందే..
శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్‌లోని అత్యంత అందమైన నగరాల్లో ఒకటి. శ్రీనగర్ చరిత్ర శతాబ్దాల నాటిది. అలాగే వారసత్వం, సంస్కృతిని కలిగి ఉంది. ప్రతి మలుపులోనూ గత కాలపు జ్ఞాపకాలు ఉంటాయ. అవి మీరు కాలాన్ని దాటుతున్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ నగరంలో అద్భుతమైన మొఘల్ తోటల నుంచి పురాతన దేవాలయాల వరకు అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
