Ahmedabad Haunted Places: అహ్మదాబాద్‌లో ఈ ప్రదేశాలు దయ్యాలకు కేర్ అఫ్ అడ్రస్.. వెళ్లడం ప్రమాదం..
గుజరాత్‌లోని ఉత్సాహభరితమైన అహ్మదాబాద్ నగరం చరిత్ర, సంస్కృతి, ఇతిహాసాలతో సమృద్ధిగా ఉంది. ఈ నగరం రంగురంగుల పండుగలు, రుచికరమైన ఆహారానికి ప్రసిద్ధి చెందింది. కానీ దీనికి మరి సైడ్ కూడా ఉంది. ఇది పారానార్మల్ పరిశోధకులను ఆకర్షిస్తుంది. అహ్మదాబాద్‌లో నిర్జనమైన హవేలీల నుంచి భయంకరమైన స్మశానవాటికల వరకు అనేక ప్రదేశాలు ఉన్నాయి. పారానార్మల్ సంఘటనలకు ఇవి ప్రసిద్ధి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
