Apple Benefits: యాపిల్ ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది? ఇక్కడ తెలుసుకోండి..
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో పండ్లు ముఖ్యమైనవి. వాటిల్లో యాపిల్ పండ్లు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. యాపిల్‌లోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కేలరీల కంటెంట్ ఉన్న పండ్లలో యాపిల్ ఒకటి. ఒక యాపిల్ పండులో 60 కేలరీలు మాత్రమే ఉంటాయి. షుగర్ లెవల్స్ కూడా పెరగవు. యాపిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే క్వెర్సెటిన్ అనే పదార్ధం చర్మానికి మేలు చేస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
