Apamarga Plant: ఉత్తరేణికి జ్యోతిష్య శాస్త్రంలో కూడా విశిష్ట స్థానం.. ఈ నివారణలతో అదృష్టం మీ సొంతం..
ఇంటి చుట్టూ రకరకాల మొక్కలు పెరుగుతాయి. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్న సామెతను నిజం చేస్తూ మన చుట్టు పక్కల పెరిగే మొక్కలను పట్టించుకోకుండా కలుపు మొక్కలు అంటూ కత్తిరిస్తారు. అయితే కొన్ని కలుపు మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి. ఎంత వైద్యం చేసినా తగ్గని వ్యాధులు కూడా కలుపు మొక్కలుగా భావించే మొక్కలు తగ్గిస్తాయి. కొన్ని మొక్కల వేర్లు, ఆకులు, కొమ్మలు కూడా అనేక వ్యాధులను నివారిస్తాయని ఆయుర్వేదం పేర్కొంది. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించి దీర్ఘకాలంగా ఆరోగ్యంగా జీవించే వారు. అలాంటి ఔషద మొక్కలో ఉత్తరేణి ఒకటి. ఈ ఉత్తరేణిని వివిధ పేర్లతో పిలుస్తారు. చాలామంది చిర్చితా లేదా లతాజీరా వంటి పేర్లతో పిలుస్తారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8