Actress : తస్సాదియ్యా.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ.. అందాలతో గత్తరలేపుతున్న ముద్దుగుమ్మ..
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రెటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీరియల్ బ్యూటీలకు సైతం హీరోయిన్లకు మించిన క్రేజ్ ఉంటుంది. మరోవైపు బుల్లితెర యాంకర్స్ మేమేం తక్కువ కాదంటూ గ్లామరస్ ఫోజులతో మెంటలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
