డిసెంబర్‌లో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు.. వెంటనే టూర్ ప్లాన్ చేసుకోండి..
ఇప్పటికే డిసెంబర్ నెల సగానికి పైగా గడిచిపోయింది. ఈ నెలాఖరు, క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా టూర్ ప్లాన్ చేసుకునే వారు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కొంతమంది పర్యాటకులు డిసెంబర్ చివరిలో హిమాచల్-ఉత్తాఖండ్, కాశ్మీర్ లోయలో హిమపాతాన్ని ఆస్వాదించడానికి ప్రతి సంవత్సరం ప్లాన్ చేస్తుంటారు. హిమపాతాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకునే వారి కోసం ఇక్కడ కొన్ని అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ డిసెంబర్ సెలవుల్లో మీరు కూడా తప్పక ప్లాన్ చేసుకోండి.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
