AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nutmeg: బిర్యానీలో వేసే జాజికాయతో కీళ్ల నొప్పులు, నిద్ర సమస్యలు మాయం..

బిర్యానీలో ఉపయోగించే దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయలో కూడా రకాల పోషకాలు ఉంటాయి. జాజికాయను ఉపయోగించి ఎన్నో రకాల సాధారణ, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు. జాజికాయలో మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, విటమిన్లు బి1, బి6 వంటివి లభిస్తాయి. జాజికాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే జాజికాయలో రిలాక్సింగ్ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, నిద్ర లేమి సమస్యలు ఉన్నవారు..

Chinni Enni
|

Updated on: Jul 23, 2024 | 3:17 PM

Share
బిర్యానీలో ఉపయోగించే దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయలో కూడా రకాల పోషకాలు ఉంటాయి. జాజికాయను ఉపయోగించి ఎన్నో రకాల సాధారణ, దీర్ఘకాలిక సమస్యలను తగ్గించుకోవచ్చు. జాజికాయలో మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, కాపర్, విటమిన్లు బి1, బి6 వంటివి లభిస్తాయి.

1 / 5
జాజికాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, నిద్ర లేమి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే జాజికాయలో రిలాక్సింగ్ లక్షణాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒత్తిడి, నిద్ర లేమి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పాలల్లో చిటికెడు జాజికాయ పొడి కలుపుకుని తాగితే చాలా మంచిది.

2 / 5
జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేవి బాగా పెరుగుతుంది. దీంతో అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి వస్తుంది. అంతేకాకుండా వైరస్, ఇన్ ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి. చర్మం కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.

3 / 5
అంతే కాకుండా జాజికాయలో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచతాయి. మతి మరుపును దూరం చేస్తాయి. జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల డిప్రెషన్‌ నుంచి కూడా బయట పడతారు.

4 / 5
జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శరీర నొప్పులను నివారించడంలో చక్కగా హెల్ప్ చేస్తాయి. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు జాజికాయ తీసుకుంటే మంచిది.

5 / 5
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు

ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో

కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..

ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?

భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?

గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా

ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!