Gaming Monitors: గేమింగ్ ప్రియుల కోసం బెస్ట్ మానిటర్లు ఇవే.. అతి తక్కువ ధరలోనే..
కంప్యూటర్ గేమింగ్ అంటే ఇష్టపడని పిల్లలు ఉండరు. వారితో పాటు కొందరు పెద్దలు కూడా గేమింగ్ అంటే మక్కువ ఎక్కువే. గతంలో గేమింగ్ ను కేవలం టైంపాస్ గా చూసేవారు. ఇప్పటి జనరేషన్ కు తప్పనిసరి వినోదంగా మారింది. ముఖ్యంగా నగరాల్లో పిల్లలు బయటకు వచ్చి ఆడుకునే అవకాశం ఉండదు. దీంతో ఇంట్లోనే కూర్చుని కంప్యూటర్ లో గేములు ఆడుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది గేమింగ్ ను ఉపాధి మార్గంలా ఎంచుకుంటున్నారు. కంప్యూటర్ గేమింగ్ కు మానిటర్ అనేది చాలా అవసరం. అది కూడా మెరుగ్గా, సౌకర్యవంతంగా ఉండాలి. కంప్యూటర్ మానిటర్ల కంటే బెటర్ పనితీరుతో ఉండాలి. అందుకోసం ప్రత్యేకంగా ఎల్ ఈడీ మానిటర్లను కొనుగోలు చేయాలి. అయితే వీటి ధరలపై చాలా మందికి ఆందోళన ఉంటుంది. కానీ అతి తక్కువ ధరకే ఆన్ లైన్ లో గేమింగ్ మానిటర్లు అందుబాటులో ఉన్నాయి. రూ.15 వేల లోపు ధరలో లభించే గేమింగ్ మానిటర్ల వివరాలు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
