ఈ ఫోన్‌ను వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్‌తో తీసుకొచ్చారు. వివో వి40 స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఈ ఫోన్ సొంతం. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, వైఫై 6, బ్లూటూత్ 5.4, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లను అందించారు