AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo K12x 5G: ఒప్పో నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్లతో..

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ఫోన్స్‌ హవా నడుస్తోంది. ముఖ్యంగా రూ. 15వేల లోపు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు తక్కువ ధరలో ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా నే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఒప్పో మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Jul 23, 2024 | 8:29 AM

Share
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒప్పో కే12ఎక్స్‌ పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈనెల29వ తేదీన లాంచింగ్ సిద్ధమైన ఒప్పో కే12ఎక్స్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.

1 / 5
ఒప్పో కే12 ఎక్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ను వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ4 ఫోన్‌కు రీబ్రాండ్‌గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నారు. 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.

2 / 5
ఇక ఈ ఫోన్‌లో చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా వాడడానికి వీలుగా స్ప్లాష్‌ టచ్‌ టెక్నాలజీని అందించనున్నారు. అలాగే ట్వైస్‌ రీఆన్‌ ఫోర్డ్స్‌ పాండా గ్లాస్‌ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

3 / 5
ఒప్పో కే12 ఎక్స్‌ ఫోన్‌ను బ్రీజ్‌ బ్లూ, మిడ్ నైట్‌ వయోలెట్‌ కలర్స్‌లో తీసుకొస్తున్నారు. డ్యూయల్‌ వ్యూ వీడియో ఫీచర్‌కు సపోర్ట్‌ చేసే ఏఐ లింక్‌ బూస్ట్ టెక్నాలజీని ఇందులో అందించనున్నట్లు సమాచారం. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 45వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5100 ఎంఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో సర్క్యులర్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు వెర్టికల్ పిల్ షేప్డ్ మాడ్యూల్‌లో డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఒకేసారి ఫ్రంట్, రెయిర్‌ కెమెరాలతో ఒకేసారి వీడియో రికార్డ్ చేసే అవకాశం ఇందులో కల్పించారు.

5 / 5
Follow Us
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్

ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్

తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!

10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..

పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్

పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..

విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..