తక్కువ ధరలో దొరుకుతాయి.. మొక్కజొన్న పొత్తులను కాల్చుకుని, ఉడికించుకుని తింటారు. మొక్కజొన్న గింజలతో పేలాలను, పాప్ కార్న్ ను, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని తయారు చేస్తారు. అంతేకాదు రకరకాల ఆహారపదార్ధాల తయారు చేసుకుని తింటారు. ఆరోగ్యానికి మొక్కజొన్న మిన్న అని కూడా చెప్పవచ్చు.