AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK: పవర్ స్టార్ గురించి బన్నీ చెప్పిన విశేషాలేంటి ??

నందమూరి బాలకృష్ణకీ, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కీ మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసా? బన్నీని ఇంతగా తీర్చిదిద్దిన వెపన్‌ ఏంటో తెలుసా?.. ఇంతకీ అల్లు అర్జున్‌... బాలకృష్ణకి పార్టీ ఇచ్చారా? ఇంతే కాదండోయ్‌... ఇలాంటి చాలా చాలా సీక్రెట్స్ తెలియాలంటే డోంట్ మిస్‌ అన్‌స్టాపబుల్‌ నయా ఎపిసోడ్‌ అని అంటోంది ఆహా...

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 16, 2024 | 10:19 PM

Share
నందమూరి బాలకృష్ణకీ, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కీ మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసా?  బన్నీని ఇంతగా తీర్చిదిద్దిన వెపన్‌ ఏంటో తెలుసా?.. ఇంతకీ అల్లు అర్జున్‌... బాలకృష్ణకి పార్టీ ఇచ్చారా? ఇంతే కాదండోయ్‌... ఇలాంటి చాలా చాలా సీక్రెట్స్ తెలియాలంటే డోంట్ మిస్‌ అన్‌స్టాపబుల్‌ నయా ఎపిసోడ్‌ అని అంటోంది ఆహా...

నందమూరి బాలకృష్ణకీ, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కీ మధ్య ఉన్న రిలేషన్‌ ఏంటో తెలుసా? బన్నీని ఇంతగా తీర్చిదిద్దిన వెపన్‌ ఏంటో తెలుసా?.. ఇంతకీ అల్లు అర్జున్‌... బాలకృష్ణకి పార్టీ ఇచ్చారా? ఇంతే కాదండోయ్‌... ఇలాంటి చాలా చాలా సీక్రెట్స్ తెలియాలంటే డోంట్ మిస్‌ అన్‌స్టాపబుల్‌ నయా ఎపిసోడ్‌ అని అంటోంది ఆహా...

1 / 5
నందమూరి బాలకృష్ణకీ, ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌కీ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఎలాంటిదో అర్థమైందిగా... మేన్షన్‌లో హౌస్‌లో జరిగే పుష్ప పార్టీ డీటైల్స్ కూడా తెలిశాయిగా.. అంతేనా... అన్‌స్టాపబుల్‌ బన్నీ ఎపిసోడ్‌లో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.

2 / 5
అన్నట్టు.. నేషనల్‌ అవార్డు మీద బన్నీ ఎందుకు ఫోకస్‌ పెంచారు? ఇప్పుడున్న హీరోల్లో బన్నీకి ఎవరంటే ఇష్టం... రష్మిక, పూజా హెగ్డే గురించి బాలయ్యకీ, బన్నీకి మధ్య జరిగిన డిస్కషన్‌ ఏంటి?

3 / 5
ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కేరాఫ్‌ అన్‌స్టాపబుల్‌ సీజన్‌4 అని చెప్పాల్సిందే. బన్నీ గురించి ఆయన మాతృమూర్తి చెప్పిన విషయాలు మాత్రం ఈ ఎపిసోడ్‌కి స్పెషల్‌ అట్రాక్షన్‌.

4 / 5
అంతే కాదు... మెగాస్టార్‌ గురించి, పవన్‌ కల్యాణ్‌ గురించి ఐకాన్‌స్టార్‌ పంచుకున్న విషయాలు వినడానికి అత్యంత ఆసక్తి చూపిస్తున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow Us
కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేసి గుండెను కాపాడే ఛూమంత్రం..

డిసెంబర్ 3న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. అలర్ట్..

ఫోన్ రిపేర్ కోసం మహిళ.. ఫొటోలపై కన్నేశాడు! అమెరికాలో అరెస్ట్

క్రమశిక్షణతోనే విజయం.. చదువుపై ఏకాగ్రత పెరగాలంటే ఈ 4 చేయండి

చలికాలంలో నోటికి కమ్మదనాన్ని ఇచ్చే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం.

ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.. బంగారు రెక్కల హంస కథ!

ఇంటి పనులకు వచ్చిన జేసీబీ డ్రైవర్‌తో ప్రేమలోపడ్డ యువతి,కట్‌చేస్తే

బంగారం ధరల్లో భారీ జంప్.. సోమవారం లేటెస్ట్ ధరలివే..

డ్రాతో డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. భారత్ పరిస్థితి ఏంటి?

‘వావ్.. అద్భుతం!’ భారత్ లో భాషా వైవిధ్యానికి పుతిన్ ఫిదా!