పోర్ట్ ల్యాండ్ (ఒరెగాన్): ఈ నగరం అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువే.
శాన్ ఫ్రాన్సిస్కో (కాలిఫోర్నియా): నార్తెన్ కాలిఫోర్నియాలోని ఈ శాన్ ఫ్రాన్సేస్కో నగరం ఎంతో ప్రసిద్ది గాంచింది. ఎక్కువమంది భారతీయులు ఈ ప్రదేశాన్ని పర్యటిస్తుంటారు.
మయామి(ఫ్లోరిడా): ఫ్లోరిడాలో ఉన్న మియామి బీచ్‌లు యువతను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇక్కడ జనాల తాకిడి ఎక్కువ.
డెట్రాయిట్(మిచిగాన్): ప్రపంచంలోని ప్రసిద్ది పర్యాటక నగరాల్లో ఈ సిటీ కూడా ఒకటి. ఇది మిచిగాన్‌లో ఉంది.
పార్క్ సిటీ (ఉటా): ఈ నగరం ప్రసిద్ది చెందిన పర్యాటక స్థలాల్లో ఒకటి. మంచులో ఆహ్లాదకరమైన ప్రకృతిని చూడొచ్చు.
టోఫినో(బ్రిటిష్ కొలంబియా): ఈ టోఫీనోలో ఉన్న దీవులు అద్భుతమైన పర్యాటక స్థలాలు. ఎక్కువ మంది ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు.
టొరంటో(కెనడా): కెనడాలోని ఈ టొరంటో సిటీ అద్భుత పర్యాటక నగరం. ఇక్కడికి ఎక్కువగా సెలబ్రిటీలు వస్తుంటారు.
రివేరా నయరిట్ (మెక్సికో): మెక్సికోలోని ఈ దీవిలో హాట్ వాటర్ లేక్స్ ఉన్నాయి. చాలామంది ప్రజలు ఇక్కడి వస్తారు.