Allu Arjun-Prabhas: ఒక్క పొగడ్తతో.. ప్రభాస్‌ను ఆకాశానికెత్తిన బన్నీ.! వీడియో
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో రన్ అవుతున్నషో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ టాక్ షో ఇప్పుడు నాలుగో సీజన్ లోకి అడుగు పెట్టింది. తాజాగా జరిగిన నాలుగో ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అయితే ఈ షో వేదికగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇక అన్‌స్టాపబుల్ షోలో.. బాలయ్య ప్రభాస్ ఫొటోను చూపించగా బన్నీ క్రేజీ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ను ఎప్పుడు చూసినా ఒకటే మాట చెప్తా.. ఆరడగుల బంగారం అంటూ సింగిల్ లైన్‌తో ఆకాశానికెత్తారు బన్నీ. అంతేకాదు గతంలో పలు సందర్భాల్లో ప్రభాస్ గురించి చెబుతూ ఆకాశానికెత్తాడు బన్నీ. ప్రభాస్ తన ఫేవరెట్ హీరో మాత్రమే కాదని.. ఫేవరెట్ పర్సన్ కూడా… ఒక్కమాటలో చెప్పాలంటే ఆరడుగుల బంగారం అంటూ చెప్పాడు. మళ్లీ ఐకాన్ స్టార్ ప్రభాస్ గురించి అదే కామెంట్స్ చేయడంతో.. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. బన్నీని.. ప్రభాస్ ను కలిపి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

