ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా..? అతను సినిమా చేస్తే మినిమమ్ వందకోట్లు వసూల్ చేయాల్సిందే

ఓ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి నెట్టింట షికారు చేస్తుంది. పై ఫోటోలో ఉన్న ప్రముఖ నటుడ్ని గుర్తుపట్టారా.?  తమిళ చిత్రసీమలో 68 చిత్రాలకు పైగా నటించాడు. ఆయన సినిమా అంటే మినిమమ్ వందకోట్లు వసూల్ చేయాల్సిందే. 

Rajeev Rayala

|

Updated on: Nov 16, 2024 | 8:57 PM

సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోలు, హీరోయిన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడానికి అభిమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. 

1 / 5
ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో చైల్డ్ హుడ్ ఫోటో ఒకటి నెట్టింట షికారు చేస్తుంది. పై ఫోటోలో ఉన్న ప్రముఖ నటుడ్ని గుర్తుపట్టారా.?  తమిళ చిత్రసీమలో 68 చిత్రాలకు పైగా నటించాడు. ఆయన సినిమా అంటే మినిమమ్ వందకోట్లు వసూల్ చేయాల్సిందే. 

2 / 5
ఆయన ఎవరో కాదు ఇళయ దళపతి విజయ్. బాలనటుడిగా నటించిన విజయ్ 1992లో తన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'నాలయ గర్తి' చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడం ద్వారా నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 

3 / 5
ఆతర్వాత తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించి పాపులర్ అయ్యాడు విజయ్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన విజయ్ విపరీతమైన ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు విజయ్. 

4 / 5
విజయ్ నటించిన సినిమాలకు మినిమమ్ వంద కోట్ల వసూల్ గ్యారెంటీ . ఇక విజయ్ రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటాడు. ఇక ఇప్పుడు విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. ప్రస్తుతం దళపతి 69లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు గానూ ఏకంగా 275 కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం గమనార్హం. 

5 / 5
Follow us
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు

వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస

నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!

గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..

యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..

ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్

ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..