- Telugu News Photo Gallery Cinema photos Rohit Shetty To Make a Standalone Film on Deepika Padukone's Lady Singham
Lady Singham: సింగం సిరీస్ లో లేడి సింగం..
సింగం ఎగైన్ సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న క్లారిటీ లేకపోయినా... క్రేజీ కాంబినేషన్స్‌లో బిగ్ ప్రాజెక్ట్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టుగా రివీల్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా ఎనౌన్స్ చేశారు రోహిత్.
Updated on: Nov 16, 2024 | 10:46 PM

సింగం ఎగైన్ సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు రోహిత్ శెట్టి వరుస సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు సెట్స్ మీదకు వెళతాయన్న క్లారిటీ లేకపోయినా... క్రేజీ కాంబినేషన్స్‌లో బిగ్ ప్రాజెక్ట్స్‌కు ప్రిపేర్ అవుతున్నట్టుగా రివీల్ చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా ఎనౌన్స్ చేశారు రోహిత్.

సింగం ఎగైన్ సక్సెస్ బాలీవుడ్‌లో కమర్షియల్ ఫార్ములా సినిమాలకు కొత్త జోష్ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోలు అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్‌తో పాటు దర్శకుడు రోహిత్ శెట్టి కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. అందుకే ఆ హై అలా ఉండగానే మరిన్ని సినిమాలు లైన్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

సింగం ఎగైన్ మూవీలోనే సల్మాన్, అజయ్ కాంబోలో ఓ సినిమా ఉంటుందన్న హింట్ ఇచ్చారు. ఆ సినిమాకు మిషన్ చుల్‌బుల్ సింగం అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా త్వరలోనే దబాంగ్, సింగం యూనివర్స్‌లను కలుపుతూ ఓ బిగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

సింగం ఎగైన్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లోనే గోల్‌మాల్ 5కి సంబంధించిన ఎనౌన్స్ మెంట్స్ కూడా ఇచ్చారు. రోహిత్ డైరెక్షన్‌లో తెరకెక్కబోయే నెక్ట్స్ మూవీ ఇదే అన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ నాలుగు సూపర్ హిట్స్ వచ్చిన గోల్‌మాల్ సిరీస్‌లో ఫిఫ్త్ ఇన్‌స్టాల్మెంట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఆ సాంగ్‌ని ఆమె పాడతారా? అనుకుంటున్నారా? అబ్బబ్బే.. అలాంటిదేమీ లేదండోయ్... విషయాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా తీసుకోకండి.. జస్ట్ ఎసెన్స్ ఫీలవ్వండి చాలు.. బ్రహ్మాస్త్ర సినిమా చూశారా?