Yoga Benefits: ఈ సీజన్ లో నడుము, వెన్ను, మెడ నొప్పులు పెరిగాయా.. ఈ యోగా ఆసనాలు బెస్ట్ మెడిసిన్..

నడుము, వెన్ను , మెడ నొప్పి సమస్యలు ఎక్కువగా కూర్చుని ఉద్యోగాలు చేసేవారిలో కనిపిస్తాయి. ఎందుకంటే వీరు దాదాపు 8 గంటల పాటు ఒకే స్థితిలో కూర్చుని పని చేస్తారు. అయితే ఈ సమస్యలు శీతాకాలంలో మరింత పెరుగుతుంది. అయితే ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు దినచర్యలో భాగంగా కొన్ని సులభమైన యోగాసనాలు చేర్చుకోండి. దీంతో ఉపశమనం లభిస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

Surya Kala

|

Updated on: Nov 16, 2024 | 7:30 PM

వెన్నునొప్పి లేదా నడుము నొప్పి ఉంటే ప్రతిరోజూ కొన్ని నిమిషాలు గోముఖాసనం చేయడం మొదలు పెట్టండి. ఈ ఆసనం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. శ్వాసను మెరుగుపరుస్తుంది. ఈ యోగా ఆసనం వెనుక కండరాలు, వెన్నెముకను సాగదీస్తుంది. ఇది వశ్యతను తెస్తుంది. హైబీపీని నియంత్రించడంలో కూడా ఈ ఆసనం ఉపయోగపడుతుంది. Pic: Pexels

1 / 5
 వెన్ను, మెడ నొప్పి నుంచి ఉపశమనం కోసం ప్రతిరోజూ భుజంగాసనం మంచి మెడిసిన్. ఈ యోగాసనం కూడా చాలా కష్టం కాదు. ఇది వెన్ను ,భుజాల నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు ఇది అలసటను తొలగిస్తుంది. ఊపిరితిత్తులు, గుండె కండరాలను బలపరుస్తుంది. Pic: Pexels

2 / 5
రోజూ మత్స్యాసనం చేయడం వల్ల వెన్ను పైభాగంలోని కండరాలకు ఉపశమనం లభిస్తుంది, ఇది నొప్పి నుంచి ఉపశమనం కూడా ఇస్తుంది. అంతేకాదు ఈ యోగా ఆసనం మెడ, భుజాలు, మోకాలు,  నడుము కండరాల ఒత్తిడి, నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. Pic: Pexels

3 / 5
నడుము, మెడ, భుజాలలో నొప్పి ఉంటే ప్రతిరోజూ కొన్ని సెకన్ల పాటు బలాసన సాధన చేయాలి. ఇది చీలమండలు, తుంటి, తొడల కండరాలను కూడా బలపరుస్తుంది. ఈ యోగాసనం ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది. జుట్టు, చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. Pic: Pexels

4 / 5
నడుము, వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి మార్జారీ ఆసనం చేయడం అంటే పిల్లి భంగిమ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది నడుము నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. సయాటికా సమస్య ఉన్నవారికి కూడా ఈ యోగాసనం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. Pic: Pexels

5 / 5
Follow us
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!